Thursday , 15 November 2018

Home » Slider News » సిబిఐ అధికారిగా వరంగల్ ముద్దు బిడ్డ

సిబిఐ అధికారిగా వరంగల్ ముద్దు బిడ్డ

October 24, 2018 9:38 am by: Category: Slider News, బాత్ చీత్ Comments Off on సిబిఐ అధికారిగా వరంగల్ ముద్దు బిడ్డ A+ / A-

MNR Bore Narsapurవరంగల్: ఓరుగల్లు ముద్దుబిడ్డ M N R కు అరుదైన అవకాశం… సీబీఐ డైరెక్టర్ గా ఉమ్మడి వరంగల్ జిల్లా మంగపేట మండలం బోర్ నరసాపురం కు చెందిన మన్నెం నాగేశ్వర్ రావు సీబీఐ డైరెక్టర్ గా నియామకం….ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల జాయింట్ డైరెక్టర్ గా వ్యవరిస్తున్న MNR ను డైరెక్టర్ గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

సీబీఐ డైరెక్టర్ మన్నెం నాగేశ్వరరావు తల్లి,దండ్రులు శేషమ్మ, పిచ్చయ్య.

విద్యాబ్యాసం 1st నుండి 7th వరకు ups మంగపేట

8th నుండి 10th z p s s తిమ్మంపేట.

ఇంటర్ Avv జూనియర్ కాలేజ్ వరంగల్.

డిగ్రీ ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ c k m కాలేజ్ దేశాయ్ పెట్ వరంగల్.

పీజీ ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్.

Phd చేస్తున్న సమయంలోనే 1986 లో సివిల్స్ రాసి ips కి ఎంపికయ్యారు…

1986 ఒరిస్సా క్యాడర్ ఐపీఎస్ గా ఎంపికైనా నాగేశ్వర్ రావు ఎక్కువకాలం చత్తీస్ ఘడ్ లొనే పనిచేశారు…

దక్షిణాది రాష్ట్రాల జేడీ గా ఉన్న లక్ష్మీ నారాయణ తప్పుకున్న తరవాత ఆ స్థానంలో MNR నియమితులయ్యారు….

ప్రస్తుతం ఆడిషినల్ డైరెక్టర్ గా ఉన్న ఆయన్ను డైరెక్టర్ గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

సిబిఐ అధికారిగా వరంగల్ ముద్దు బిడ్డ Reviewed by on . వరంగల్: ఓరుగల్లు ముద్దుబిడ్డ M N R కు అరుదైన అవకాశం... సీబీఐ డైరెక్టర్ గా ఉమ్మడి వరంగల్ జిల్లా మంగపేట మండలం బోర్ నరసాపురం కు చెందిన మన్నెం నాగేశ్వర్ రావు సీబీఐ వరంగల్: ఓరుగల్లు ముద్దుబిడ్డ M N R కు అరుదైన అవకాశం... సీబీఐ డైరెక్టర్ గా ఉమ్మడి వరంగల్ జిల్లా మంగపేట మండలం బోర్ నరసాపురం కు చెందిన మన్నెం నాగేశ్వర్ రావు సీబీఐ Rating: 0

Related Posts

scroll to top