Tuesday , 16 October 2018

Home » Slider News » సింగర్ సునీత పెళ్లి నిజమేనా

సింగర్ సునీత పెళ్లి నిజమేనా

July 19, 2018 8:31 pm by: Category: Slider News, సినిమా Comments Off on సింగర్ సునీత పెళ్లి నిజమేనా A+ / A-

sunita singerగాయని, డబ్బింగ్ ఆర్టిస్టుగా తెలుగు ప్రజలకు చిర పరిచితమైన సింగర్ సునీత ఉపద్రష్ట త్వరలో పెళ్ళి చేసు కోనున్నారా ? సినీ రంగంలో మాత్రం సునీత పెళ్ళి విషయంలో  చర్చ సాగుతోంది. కొన్నేళ్ల క్రితమే సునీత తన భర్త నుంచి విడాకులు తీసుకున్నారు. 19 ఏళ్ల వయసులోనే కిరణ్‌ అనే వ్యక్తిని పెళ్లాడిన సునీతకు ఇద్దరు పిల్లలు. రెండో వివాహంపై గతంలో కొన్ని ఇంటర్వ్యూలో ఆమె స్పందిస్తూ.. అలాంటి ఆలోచనేం లేదని చెప్పటం తెలిసిందే. అయితే మనసు మార్చుకున్న ఆమె ఇప్పుడు వివాహానికి సిద్ధమయ్యారంటూ కొన్ని కథనాలు ఇప్పుడు చక్కర్లు డుతున్నాయి.ఆమెకు కాబోయే భర్త ఐటీ కంపెనీ యజమాని అని, ఆయన కూడా ఇదివరకే విడాకులు తీసుకున్నారని సమాచారం. ఈ కథనాలపై ఆమె తరపు నుంచి స్పష్టత రావాల్సి ఉందంటూ పలు మీడియా సంస్థల వార్తలు స్పష్టం చేశాయి.

సింగర్ సునీత పెళ్లి నిజమేనా Reviewed by on . గాయని, డబ్బింగ్ ఆర్టిస్టుగా తెలుగు ప్రజలకు చిర పరిచితమైన సింగర్ సునీత ఉపద్రష్ట త్వరలో పెళ్ళి చేసు కోనున్నారా ? సినీ రంగంలో మాత్రం సునీత పెళ్ళి విషయంలో  చర్చ సాగ గాయని, డబ్బింగ్ ఆర్టిస్టుగా తెలుగు ప్రజలకు చిర పరిచితమైన సింగర్ సునీత ఉపద్రష్ట త్వరలో పెళ్ళి చేసు కోనున్నారా ? సినీ రంగంలో మాత్రం సునీత పెళ్ళి విషయంలో  చర్చ సాగ Rating: 0

Related Posts

scroll to top