Friday , 19 July 2019

Home » Slider News » రెడ్లు వెలమలు కమ్మలు గెలిచారు

రెడ్లు వెలమలు కమ్మలు గెలిచారు

December 12, 2018 10:47 am by: Category: Slider News, తెలంగాణ Comments Off on రెడ్లు వెలమలు కమ్మలు గెలిచారు A+ / A-

TELANGANAఈ ఎన్నికల్లో కూడ అగ్ర వర్ణాలవారి ఆదిపత్యమే కొనసాగింది. రెడ్లు ఎక్కువ సంఖ్యలో గెలుపొందారు. రెడ్డి వర్గానికి చెందినవారు 39 మంది గెలిచారని మీడియాలో లెక్కలు కట్టింది. ఆ తర్వాత వెలమలు పది మంది గెలిచారు. కమ్మ వర్గం వారు ఐదుగురు గెలవగా, బిసిలు 23 మంది గెలిచారు. బ్రాహ్మణ, వైశ్య వంటి వారిని కలిపి మొత్తం అగ్రకులాలకు చెందిన ఎమ్మెల్యేలు 52 మంది ఉన్నారు. బీసీలు అందరూ కలిపి 23 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. వీరిలో ఎక్కువగా మున్నూరు కాపులు తొమ్మిది మంది ఉండగా, యాదవులు ఐదుగురు, గౌడలు నలుగురు ఉన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 19 ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాల్లో మాల, మాదిగలు చెరో తొమ్మిది స్థానాలు గెలువగా, నేతకాని వర్గం నుంచి ఒకరు గెలుపొందారు. ముస్లింలు ఎనిమిది స్థానాల్లో గెలవగా, ఇందులో ఏడుగురు ఎంఐఎం తరఫున గెలిచిన వారే ఉండగా, బోధన్‌ నుంచి టీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసిన షకీల్‌ విజయం సాధించారు.

రెడ్లు వెలమలు కమ్మలు గెలిచారు Reviewed by on . ఈ ఎన్నికల్లో కూడ అగ్ర వర్ణాలవారి ఆదిపత్యమే కొనసాగింది. రెడ్లు ఎక్కువ సంఖ్యలో గెలుపొందారు. రెడ్డి వర్గానికి చెందినవారు 39 మంది గెలిచారని మీడియాలో లెక్కలు కట్టింద ఈ ఎన్నికల్లో కూడ అగ్ర వర్ణాలవారి ఆదిపత్యమే కొనసాగింది. రెడ్లు ఎక్కువ సంఖ్యలో గెలుపొందారు. రెడ్డి వర్గానికి చెందినవారు 39 మంది గెలిచారని మీడియాలో లెక్కలు కట్టింద Rating: 0
scroll to top