Friday , 19 July 2019

Home » Slider News » రెండేళ్ళ వరకు మాటలు బంద్…రేవంత్ రెడ్డి నిర్ణయం

రెండేళ్ళ వరకు మాటలు బంద్…రేవంత్ రెడ్డి నిర్ణయం

December 31, 2018 7:40 pm by: Category: Slider News, బాత్ చీత్ Comments Off on రెండేళ్ళ వరకు మాటలు బంద్…రేవంత్ రెడ్డి నిర్ణయం A+ / A-

Ravant Reddyకాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇక రెండేళ్ల వరకు మీడియాతో రాజకీయాలు మాట్లాడ బోనని నిర్ణయం తీసుకున్నాడు. ఎన్నికల్లో ఓడి పోయినప్పట ినుండి రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడ లేదు. దీనిని మరో రెండేళ్ల  పాటు పొడిగిస్తానంటూ సంచలన నిర్ణయాన్ని వెల్లడించారు. దీంతో ఆయన అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు షాక్ అయ్యారు. తాను రెండేళ్ల వరకూ మీడియాతో మాట్లాడబోనని.. తన కోసమే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు రేవంత్ స్పష్టం చేశారు. కొడంగల్ నుంచి పోటీ చేసిన రేవంత్‌పై టీఆర్ఎస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి 9వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

రెండేళ్ళ వరకు మాటలు బంద్…రేవంత్ రెడ్డి నిర్ణయం Reviewed by on . కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇక రెండేళ్ల వరకు మీడియాతో రాజకీయాలు మాట్లాడ బోనని నిర్ణయం తీసుకున్నాడు. ఎన్నికల్లో ఓడి పోయినప్పట ినుండి రేవంత్ రెడ్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇక రెండేళ్ల వరకు మీడియాతో రాజకీయాలు మాట్లాడ బోనని నిర్ణయం తీసుకున్నాడు. ఎన్నికల్లో ఓడి పోయినప్పట ినుండి రేవంత్ రెడ్ Rating: 0
scroll to top