Sunday , 16 December 2018

Home » Slider News » యాదాద్రి కొండపైకి వెల్లడానికి పూర్తైన రెండవ క్రొత్త ఘాట్ రోడ్

యాదాద్రి కొండపైకి వెల్లడానికి పూర్తైన రెండవ క్రొత్త ఘాట్ రోడ్

July 21, 2018 11:18 pm by: Category: Slider News, ఫోర్త్ పాయింట్ Comments Off on యాదాద్రి కొండపైకి వెల్లడానికి పూర్తైన రెండవ క్రొత్త ఘాట్ రోడ్ A+ / A-

యాదగిరిగుట్టకు వచ్చే భక్తుల వసతి కొరకు 1200 ఎకరాలలో అద్బుతంగా తయారవుతున్న టెంపుల్ సిటి

 నిర్మాణంలో వున్న శ్రీ లక్ష్మీ నరసిం హ స్వామివారి గర్భాలయం

యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి గుడి చుట్టు జరిగే అభివృద్ధి విశేషాలు……..

Yadadri new ghat road1. 2300ఎకరాలలో  నవగిరుల యాదాద్రి 9 గుట్టలు 32 అవతారాలు ప్రతిష్టాపాన్.
2. భారత్  లోనే అతి పెద్ద ఆంజనేయస్వామి విగ్రహం 150 అడుగులు గుట్టపై ప్రతిష్ట.
3.  గుట్ట పైకి 2వ ఘాట్ రోడ్డు &రూప్ వే.
4.  ఉద్యాన వనాలు , తులసి వనాలు
5. T.T.D  దేవస్థానం లాగ , కళ్యాణ మండపాలు ఏర్పాటు.
6. 50ఎకరాల్లో బస్టాండ్ & బస్ డిపో.
7.   450 ఎకరాల్లో జింకల పార్క్.
8.    మల్టీలెవల్ కార్ పార్కింగ్.
9.   రిలయన్స్ కంపెనీ షాపింగ్ మాల్ ఏర్పాటు.
10.  సహయేగ్ సంస్థ వారు శుద్దక్షేత్రదామము (బద్రీనాథ్ , కేద్రీనాధ్ , ఆమరనాధ్, గంగోత్రీ  ) 250ఎకరాల్లో 3000 కోట్లతో అభివృధి.
11.  పర్మినెంట్ హెలిప్యాడ్ నిర్మాణం.
12.  గుట్ట నుంచి 6-7 km దూరంలో 4 చెక్ పోస్ట్ లు  (రాయగిరి , వంగపల్లి , రాజంపేట్ , మల్లపూర్ రోడ్డు లో
13  రాయగిరి , మల్లపూర్ , వంగపల్లి , రాజంపేట్ రోడ్లను 4-లైన్ రోడ్డుగా డేవేలపమేంట్.
14. గుట్ట చుట్టూ 10  km లోపల టూరిజం హబ్ క్రింద డెవలప్  చేస్తున్నారు.
15. మల్లపుర్ రోడ్డు లో బస్వపురము రిజర్వయిర్ ను 8 TMC వాటర్ స్టోరేజ్.
16.  రాజపేట్ రోడ్డులో  1500 ఎకరాలు జెయింట్స్  కంపెనీ వారు సకల దేవతల మోక్షం ప్రాజెక్ట్ నిర్మాణం.
17.  9 గుట్టలను కలుపుతూ  100 ఫీట్ రోడ్డు నిర్మాణం.
18.  330 కోట్లతో MMTS ఏర్పాటు.
19.ఉప్పల్ నుంచి యాదాద్రి కి హైస్పీడ్ మెట్రో రైలు.
20 గుట్ట నుంచి 5 km వరకు YTDA  (యాదాద్రి టెంపుల్ డేవేలప్ మెంట్ అథారిటీ ) బోర్డు ఏర్పాటు.
Yadadri ghat rooad 2 Ghat road yadadri 3
యాదాద్రి కొండపైకి వెల్లడానికి పూర్తైన రెండవ క్రొత్త ఘాట్ రోడ్ Reviewed by on . యాదగిరిగుట్టకు వచ్చే భక్తుల వసతి కొరకు 1200 ఎకరాలలో అద్బుతంగా తయారవుతున్న టెంపుల్ సిటి  నిర్మాణంలో వున్న శ్రీ లక్ష్మీ నరసిం హ స్వామివారి గర్భాలయం యాదాద్రి లక్ష్ యాదగిరిగుట్టకు వచ్చే భక్తుల వసతి కొరకు 1200 ఎకరాలలో అద్బుతంగా తయారవుతున్న టెంపుల్ సిటి  నిర్మాణంలో వున్న శ్రీ లక్ష్మీ నరసిం హ స్వామివారి గర్భాలయం యాదాద్రి లక్ష్ Rating: 0
scroll to top