Monday , 20 May 2019

Home » Slider News » బాలయ్యా ఏం నోరయ్యా నీది ….?

బాలయ్యా ఏం నోరయ్యా నీది ….?

November 18, 2018 8:46 pm by: Category: Slider News, ఆంధ్రప్రదేశ్ Comments Off on బాలయ్యా ఏం నోరయ్యా నీది ….? A+ / A-

suhasini nandamuriహరికృష్ణ అకాల మరణం సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తిందని సిని నటుడు కం ఎమ్మెల్యే  బాలకృష్ణ నోరు జారి నాలిల కర్చుకున్నాడు. ఆయన మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  అన్న హరికృష్ణ కూతురు నందమూరి సుహాసిని నామినేషన్ కార్యక్రమానికి హాజరైన బాలకృష్ణ మీడీయోతా మాట్లాడిన సందర్భంగా హరికృష్ణ మృతి నమ్మలేని నిజమని, మా అమ్మాయి నందమూరి సుహాసిని ఎన్నికల బరిలో నిలుస్తున్నారని చెప్పారు. ఆమెను గెలిపించాలన్నారు.

హరికృష్ణ ముక్కుసూటిగా ఉండేవారని, లాభనష్టాలతో బేరీజు ఆయన అనుకున్నది సాధించే వరకు ముందుకు సాగే వారని, ఆయనది అలాంటి ఆవేశమని, ఎంత మొండిగట్టమో, అంత వెన్నలా కరిగిపోయే మనసు హరికృష్ణది అని బాలకృష్ణ అన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్టీఆర్‌కు చేదోడువాదోడుగా ఉండేవారని, తండ్రికి తగ్గ తనయుడిగా చైతన్య రథాన్ని నడిపారని చెప్పారు.
సుహాసినిని కూకట్‌పల్లి నుంచి అత్యంత మెజార్టీతో గెలిపించాలని బాలకృష్ణ కోరారు. అదే హరికృష్ణకు నిజమైన నివాళి అన్నారు. తెలంగాణలో మహాకూటమిదే విజయమని చెప్పారు. మహాకూటమి విజయం కోసం బహిరంగ సభలతో పాటు రోడ్డు షోలను నిర్వహిస్తామని చెప్పారు

బాలయ్యా ఏం నోరయ్యా నీది ….? Reviewed by on . హరికృష్ణ అకాల మరణం సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తిందని సిని నటుడు కం ఎమ్మెల్యే  బాలకృష్ణ నోరు జారి నాలిల కర్చుకున్నాడు. ఆయన మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా హరికృష్ణ అకాల మరణం సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తిందని సిని నటుడు కం ఎమ్మెల్యే  బాలకృష్ణ నోరు జారి నాలిల కర్చుకున్నాడు. ఆయన మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా Rating: 0

Related Posts

scroll to top