Friday , 19 July 2019

Home » Slider News » ప్రైవేట్ స్కూల్‌‌లో విద్యార్థుల్ని నగ్నంగా నిలబెట్టిన టీచర్లు

ప్రైవేట్ స్కూల్‌‌లో విద్యార్థుల్ని నగ్నంగా నిలబెట్టిన టీచర్లు

December 27, 2018 5:42 pm by: Category: Slider News, బాత్ చీత్ Comments Off on ప్రైవేట్ స్కూల్‌‌లో విద్యార్థుల్ని నగ్నంగా నిలబెట్టిన టీచర్లు A+ / A-

చిత్తూరుజిల్లాలోని ఓ ప్రైవేట్ స్కూల్లో విద్యార్థులను స్కూలు బయట బట్టల ువిప్ప దీయించి  ఎండలో నగ్నంగా నిలబెట్టించి శిక్షింారు. ఇంతకు విద్యార్థులు చేసిన తప్పేంటంటే వారు స్కూలు ఆలస్యంగా రావడం.  ఆపాధ్యాయుల శిక్షకు గురైన విద్యార్థులు అంతా 10 ఏండ్ల లోపు వయస్సు కలవారే. ఉపాధ్యాయులు విదించిన శిక్షతో మానసికంగా బాగా కృంగి పోయిన విద్యార్థులు ఐదు రోజుల  ఆలస్యంగా తమ తల్లి దండ్రులకు విషయం చెప్పడంతో ఈ విషయం వెలుగు చూసింది. దాంతో ఆగ్రహం చెందిన విద్యార్థుల తల్లి దండ్రులలు పాఠశాల యాజమాన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులుపాఠశాల కరెస్పాండెంట్ నాగరాజ నాయుడును ఆరెస్ట్ చేశారు. డీఈవో, ఆర్‌జేడీ ఆదేశాలతో స్కూల్ గుర్తింపును అధికారులు రద్దు చేశారు. ఈ ఘటనపై విద్యార్థుల నుంచి వివరాలు సేకరించామని.. దీనిపై జిల్లా విద్యాశాఖాధికారికి నివేదికను అందజేస్తామని ఎంఈవో తెలిపారు.

ప్రైవేట్ స్కూల్‌‌లో విద్యార్థుల్ని నగ్నంగా నిలబెట్టిన టీచర్లు Reviewed by on . చిత్తూరుజిల్లాలోని ఓ ప్రైవేట్ స్కూల్లో విద్యార్థులను స్కూలు బయట బట్టల ువిప్ప దీయించి  ఎండలో నగ్నంగా నిలబెట్టించి శిక్షింారు. ఇంతకు విద్యార్థులు చేసిన తప్పేంటంటే చిత్తూరుజిల్లాలోని ఓ ప్రైవేట్ స్కూల్లో విద్యార్థులను స్కూలు బయట బట్టల ువిప్ప దీయించి  ఎండలో నగ్నంగా నిలబెట్టించి శిక్షింారు. ఇంతకు విద్యార్థులు చేసిన తప్పేంటంటే Rating: 0
scroll to top