Thursday , 19 July 2018

Latest News
Home » Slider News » పంచాయతీ ఎన్నికల షెడ్యూల్  ఖరారు

పంచాయతీ ఎన్నికల షెడ్యూల్  ఖరారు

May 24, 2018 11:12 pm by: Category: Slider News, తెలంగాణ Comments Off on పంచాయతీ ఎన్నికల షెడ్యూల్  ఖరారు A+ / A-

జూన్ 1 న నోటిఫికేషన్  జారీ  కానుంది  .కాగా  పంచాయతీ ఎన్నికలను  3 దశలలో

 నిర్వహించుటకు ఎన్ని కల షెడ్యూల్ ను విడుదల చేసింది

జూన్  15, 19, 23 తేదీలలో  ఎలక్షన్స్ పోలింగ్  . జూన్  3 నుంచి నామినేషన్స్  స్వీకరణ  ఉంటుంది  4న స్క్యూటీని  5న ఫిర్యాదుల  స్వీకరణ 6న ఫిర్యాదుల పరిశీలన , 7న అభ్యర్థుల తుది  జాబితా విడుదల, అదే రోజు గుర్తుల  కేటాయిస్తారు…*
15 న పోలింగ్  నిర్వహిస్తారు  .ఇదే  మాదిరిగా  రెండో దశలో  7న స్వీకరణ  ఉంటుంది  8న స్క్యూటీని  9న ఫిర్యాదుల  స్వీకరణ 10న ఫిర్యాదుల పరిశీలన , 11న అభ్యర్థుల తుది  జాబితా విడుదల, అదే రోజు గుర్తుల  కేటాయిస్తారు .
19న పోలింగ్  నిర్వహిస్తారు  ఇక మూడో దశలో  11న స్వీకరణ  ఉంటుంది  12న  స్క్యూటీని  13న ఫిర్యాదుల  స్వీకరణ 14న ఫిర్యాదుల పరిశీలన , 15న అభ్యర్థుల తుది  జాబితా విడుదల, అదే రోజు గుర్తుల  కేటాయిస్తారు
23 న పోలింగ్  నిర్వహిస్తారు.
పంచాయతీ ఎన్నికల షెడ్యూల్  ఖరారు Reviewed by on . జూన్ 1 న నోటిఫికేషన్  జారీ  కానుంది  .కాగా  పంచాయతీ ఎన్నికలను  3 దశలలో  నిర్వహించుటకు ఎన్ని కల షెడ్యూల్ ను విడుదల చేసింది జూన్  15, 19, 23 తేదీలలో  ఎలక్షన్స్ పో జూన్ 1 న నోటిఫికేషన్  జారీ  కానుంది  .కాగా  పంచాయతీ ఎన్నికలను  3 దశలలో  నిర్వహించుటకు ఎన్ని కల షెడ్యూల్ ను విడుదల చేసింది జూన్  15, 19, 23 తేదీలలో  ఎలక్షన్స్ పో Rating: 0
scroll to top