Sunday , 16 December 2018

Home » Slider News » నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినికి కూకట్‌పల్లి నుండి పోటి

నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినికి కూకట్‌పల్లి నుండి పోటి

November 15, 2018 6:24 pm by: Category: Slider News, ఆంధ్రప్రదేశ్ Comments Off on నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినికి కూకట్‌పల్లి నుండి పోటి A+ / A-

nandamuri Suhasiniకూకట్ పల్లి:  ఎన్టీరామారావు మనవరాలు హరికృష్ణ కూతురు నందమూరి సుహాసిని కూకట్ పల్లి అసెంబ్లి నియోజకవర్గం స్థానం నుండి పోటి చేయబోతున్నారు. ముందు ఎన్నికల్లో పోటీకి ఆమె అంగీకరించలేదు. ఆమె సోదరులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రాం అంగీకరించ లేదని వార్తలు వచ్చాయి. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం వ్యూహాత్మకంగా తన సన్నిహితులను రంగ్లోకి దించి సుహానిని ఒప్పించారని సమాచారం. ఎన్టీఆర్ కుటుంబం వారసురాలిగా అట్లాగే  ఇటీవల రోడ్హడు ఆక్రిసిడెంట్కృ లో మరణించిన హరికృష్ణ పై ఉన్న సానుభూతితో సుహాసిని సునాయాసంగా కూకట్ పల్లి

విశాఖ నోవాటెల్‌లో చంద్రబాబును కలిసిన సుహాసిని… కూకట్‌పల్లి నుంచి పోటీ విషయమైతన అంకీగారం తెలిపినట్లు సమాచారం.  కల్యాణ్‌రామ్ సోదరిగా సుమాసిని సుపరిచితురాలే అయినా ఆమె రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కూకట్‌పల్లి నియోజవకర్గం నుంచి నందమూరి ఫ్యామిలీకి అవకాశం ఇవ్వడం ద్వారా గెలుపు సులువు అవుతుందని చంద్రబాబు సూచించారని చెబుతున్నారు.

కూకట్‌పల్లి నుంచి పోటీచేసేందుకు మొదటి నుంచి భారీసంఖ్యలో ఆశావహులు పోటీపడ్డారు. టీడీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి కూడా ఇక్కణ్నుంచే పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. కొంతకాలంగా గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు కూడా. అనూహ్యంగా నందమూరి ఫ్యామిలీకి టిక్కెట్ దక్కనుందనే ప్రచారం ఊపందుకుంది. దీనిపై కూటమినేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినికి కూకట్‌పల్లి నుండి పోటి Reviewed by on . కూకట్ పల్లి:  ఎన్టీరామారావు మనవరాలు హరికృష్ణ కూతురు నందమూరి సుహాసిని కూకట్ పల్లి అసెంబ్లి నియోజకవర్గం స్థానం నుండి పోటి చేయబోతున్నారు. ముందు ఎన్నికల్లో పోటీకి ఆ కూకట్ పల్లి:  ఎన్టీరామారావు మనవరాలు హరికృష్ణ కూతురు నందమూరి సుహాసిని కూకట్ పల్లి అసెంబ్లి నియోజకవర్గం స్థానం నుండి పోటి చేయబోతున్నారు. ముందు ఎన్నికల్లో పోటీకి ఆ Rating: 0

Related Posts

scroll to top