Sunday , 16 December 2018

Home » Slider News » తొలి ఆదివాసి ఉధ్యమ కెరటం సిడం శంభు

తొలి ఆదివాసి ఉధ్యమ కెరటం సిడం శంభు

July 20, 2018 7:38 pm by: Category: Slider News, ఫోకస్ Comments Off on తొలి ఆదివాసి ఉధ్యమ కెరటం సిడం శంభు A+ / A-

తొలి ఉధ్యమ నేత సిడం శంభు ఇక లేరు చాల రోజుల నుండి అనారోగ్యంతో బాధ పడుతూ ఈ రోజు రాత్రి హైదరాబాదు గాంధీ ఆసుపత్రిలో  కన్నుమూశారు

ADIVASIయావత్తు ఆదివాసి సమాజం మంచి ఉధ్యమ నేతను కోల్పోయింది.అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదిలాబాదు నుండి శ్రీ కాకుళం వరకు ఆదివాసి హక్కులు,చట్టాలకై రాష్ట్ర నుండి దేశం వరకు యావత్తు ఆదివాసి జాతిని ఏకం చేసి జాతికి తానే గోంతకై ఏన్నో నిర్బంధలు ,ఏన్నో అవమానలను లెక్కచేయకుండ అనేక పోరాటలను చేసిన తొలి ఆదివాసి ఉధ్యమ నాయకుడు సిడం శంభు. హైదరాబాదు గాంధీ ఆసుపత్రిలో ఈ రోజు రాత్రి కన్నుమూశారు.  సాధరణ కుటుంబం నుంచి పుట్టి పెరిగిన ఆయన జివితంతం ఆఖరి శ్వాస వరకు జాతి హక్కుల కోసం ,సామాజిక హక్కల కోసం నిరంతరం పోరాటని కోనసాగించారు. సిడం శంభు ఉధ్యమ నేత యావత్తు ఆదివాసి జాతికి ఉధ్యమ బిడ్డ గా సూపరిచితుడు.ఆయన అంటే తెలియనివారు లేరు.గత ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంద్రవెల్లి అమరుల స్మారక దినోత్సవం రోజు వచ్చినదంటే పోలిసువారు ,ప్రభుత్వం ,ఏన్ని నిర్బంధలు పెట్టిన తను ఓక్కడే ఆ రోజులలో పోలిసు పహర మధ్య ఇంద్రవెల్లి అమరుల స్థూపం వద్ద నివాళ్లులు ఆర్పించేవారు.అటవి హక్కుల కోసం,ఏజెన్సీ ప్రాంత ఆదివాసి హక్కులు చట్టాల అమలు కోసం ఉధ్యమని కోనసాగిస్తునే,న్యాయ స్థానంలో సైతం అనేక కేసులను వేసి విజయని సాధించిన మహనేత ఆయన మనందరి నుండి దూరంగా కానరని లోకలకు వెళ్ళి పోవడం ఆదివాసి సమాజనికి తీరాని లోటు,అతనిలో చిరునవ్వు ,అందరిని తన వారిగానే చూసే మనస్సున గోప్ప నేత,మామకారం,తన దగ్గర ఏమి లేకున్నా ఇతరుల కోసం సహయం చేసే మంచి మనస్సున్న ఉధ్యమ నేత తను ఉన్నంత రోజులు తన కోసమే కాక జాతి సమస్యల కై ఉధ్యమ సమయంలో గల్లి నుండి డిల్లీ వరకు సంకలో సంచి పట్టి జాతి భవిష్యత్తు తరల కోసం నిరంతరం తిరిగిన మహ నేత.అందరితో కలిసి మెలిసి ఉండి జాతి హక్కల సాధనే ధ్యేయంగా తుది శ్వాస వరకు పోరాడిన,జాతి మంచి కోసం కలలు గన్న ఉధ్యమ వీరుడికి నా ఉధ్యమ అభినంధనాలు.నేటి తరం ఉధ్యమ నాయకులకు సిడం శంభు ఉధ్యమ నేత ఆదర్శ ప్రాయుడు కావలని ఆయన బాటలోనే జాతి సామాజిక శ్రెయస్సుకోసం నిజయితిగా పాటుపడాల నీ ………….కోరుతూ .. అమరుడా!శంభుదాదా—-ఆదిలాబాద్ జిల్లాలో ఆడివాసీఉద్యమనేతగా ఎదిగి, రాష్టంలోని సామాజిక ఉద్యమ కారులకు చీరపరిచాయస్థునిగా గుర్తింపుపొందిన మీరు, ఉమ్మడిరాష్ట్రంలోని అడవిబిడ్డ కు సుపరిచితనాయకునిగా గుర్తింపుపొందిన మీరు హఠాన్మరణం పొందడం బాధాకరం. నీ మరణం ఉద్యమాలకు ఊపిరికావాలని ఆసిస్తూ–మీసహ్రుదయ అన్న బురసపోచన్నా-కన్నిటితో నివాళులు ఆర్పిస్తున్నాను.జోహార్–శంభుదాదా జోహార్.

ఆదివాసి వీరుడా…తొలి ఉద్యమ కారుడా…* 

 *నీ మరణం ఆదివాసి సమాజానికి తీరాన్ని లోటు.* 

 *ఆదివాసి సమాజం ఒక ఉద్యమకారుడుని కోల్పోయింది.* 

 *నువ్వు ఉన్నంత కాలం సమాజానికి నీ వంతుగా సేవ జేసినావు.* 

 *నడుస్తున్న ఉద్యమం లోపే నీ మరణ సమయం రావడం భాదాకరం.* 

 *నీ ఆత్మకు శాంతి కలుగులని ఆ భగవంతుని కోరుతూ నీకు అంతిమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూనాము.* 

శంబు ఆశాయాలూ సాధిస్తాం 

సాధిస్తాం 

 *ఆదివాసి హక్కుల పోరాట సమితి* 

 *తుడుందెబ్బ*

*ఆదివాసీ రచయితల సంఘం * 

తొలి ఆదివాసి ఉధ్యమ కెరటం సిడం శంభు Reviewed by on . తొలి ఉధ్యమ నేత సిడం శంభు ఇక లేరు చాల రోజుల నుండి అనారోగ్యంతో బాధ పడుతూ ఈ రోజు రాత్రి హైదరాబాదు గాంధీ ఆసుపత్రిలో  కన్నుమూశారు యావత్తు ఆదివాసి సమాజం మంచి ఉధ్యమ నే తొలి ఉధ్యమ నేత సిడం శంభు ఇక లేరు చాల రోజుల నుండి అనారోగ్యంతో బాధ పడుతూ ఈ రోజు రాత్రి హైదరాబాదు గాంధీ ఆసుపత్రిలో  కన్నుమూశారు యావత్తు ఆదివాసి సమాజం మంచి ఉధ్యమ నే Rating: 0

Related Posts

scroll to top