Friday , 19 July 2019

Home » Slider News » గిప్ట్ ఏమిటో చూడాలి…చంద్రభాబు నాయుడు

గిప్ట్ ఏమిటో చూడాలి…చంద్రభాబు నాయుడు

December 12, 2018 7:39 pm by: Category: Slider News, ఆంధ్రప్రదేశ్ Comments Off on గిప్ట్ ఏమిటో చూడాలి…చంద్రభాబు నాయుడు A+ / A-

KCR and Babuకెసిఆర్ పంపించే గఫ్ట్ ఏమిటో చూడాలని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు ఆసక్తితో ఉన్నారు. రిటర్న్ గిఫ్ట్ పంపిస్తానని కెసిఆర్ చేసిన వ్యాఖ్యలకు చంద్రబాబు  స్పందిించారుయ ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడకైనా రావచ్చు,వెళ్లవచ్చని చంద్రబాబు అన్నారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి తాను వెళ్లానని.. అక్కడి సీఎం కేసీఆర్‌ ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి తనకేదో గిఫ్ట్‌ ఇస్తానంటున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల్ని మెప్పించేందుకు ఎక్కడికైనా వెళ్లి.. రావొచ్చన్నారు. ఎన్టీఆర్‌ తెదేపాను తెలుగుజాతి కోసం పెట్టారని చంద్రబాబు అన్నారు. కొందరు అటూ ఇటూ లాలూచీ పడొచ్చేమోగానీ.. తాము మాత్రం తెలుగువారు ఎక్కడ ఉన్నా పనిచేశామని చంద్రబాబు చెప్పారు.రిటర్న్ గిప్ట్ ఏమిటో చూడాలని ఆయన అన్నారు.

గిప్ట్ ఏమిటో చూడాలి…చంద్రభాబు నాయుడు Reviewed by on . కెసిఆర్ పంపించే గఫ్ట్ ఏమిటో చూడాలని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు ఆసక్తితో ఉన్నారు. రిటర్న్ గిఫ్ట్ పంపిస్తానని కెసిఆర్ చేసిన వ్యాఖ్యలకు చంద్రబాబు  స్పందిించారుయ ప్ర కెసిఆర్ పంపించే గఫ్ట్ ఏమిటో చూడాలని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు ఆసక్తితో ఉన్నారు. రిటర్న్ గిఫ్ట్ పంపిస్తానని కెసిఆర్ చేసిన వ్యాఖ్యలకు చంద్రబాబు  స్పందిించారుయ ప్ర Rating: 0
scroll to top