Monday , 17 December 2018

Home » Slider News » కొడంగల్‌ ….కల్వకుర్తిలో పరస్పర దాడులు

కొడంగల్‌ ….కల్వకుర్తిలో పరస్పర దాడులు

December 7, 2018 6:50 pm by: Category: Slider News, తెలంగాణ Comments Off on కొడంగల్‌ ….కల్వకుర్తిలో పరస్పర దాడులు A+ / A-

VAMSHI CHANDER REDDY కోడంగల్, కల్వకుర్తి నియోజకవర్గాల్లో మినహా రాష్ర్ట వ్యాప్తంగా పోలింగ్  ప్రశాంతంగా ముగిసింది. కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి మండలంలో నాగులపల్లిలో శుక్రవారం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్, టీఆర్ఎస్ వర్గాల మధ్య పరస్పర దాడులు జరిగాయి. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. భారీగా బలగాల మోహరించి పరిస్థితులు అదుపులోకి తెచ్చారు.

కల్వకుర్తిలో ల్వకుర్తి అసెంబ్లీ పరిధిలో ఆమనగల్లు మండలం జంగారెడ్డిపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కొందరు తనపై రాళ్లతో దాడి చేశారని వంశీచంద్ రెడ్డి తెలిపారు. స్వల్ప గాయాలతో ఆయన ఆమనగల్లు పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. అనంతరం ఆయనను హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు.

కొడంగల్‌ ….కల్వకుర్తిలో పరస్పర దాడులు Reviewed by on .  కోడంగల్, కల్వకుర్తి నియోజకవర్గాల్లో మినహా రాష్ర్ట వ్యాప్తంగా పోలింగ్  ప్రశాంతంగా ముగిసింది. కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి మండలంలో నాగులపల్లిలో శుక్రవారం తీవ్ర  కోడంగల్, కల్వకుర్తి నియోజకవర్గాల్లో మినహా రాష్ర్ట వ్యాప్తంగా పోలింగ్  ప్రశాంతంగా ముగిసింది. కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి మండలంలో నాగులపల్లిలో శుక్రవారం తీవ్ర Rating: 0

Related Posts

scroll to top