Friday , 19 July 2019

Home » Slider News » కెసిఆర్ సిఎం కావాలని నాలుక కోసుకున్న ఆంధ్ర యువకుడు

కెసిఆర్ సిఎం కావాలని నాలుక కోసుకున్న ఆంధ్ర యువకుడు

December 6, 2018 9:58 am by: Category: Slider News, బాత్ చీత్ Comments Off on కెసిఆర్ సిఎం కావాలని నాలుక కోసుకున్న ఆంధ్ర యువకుడు A+ / A-

telangana cm kcrపశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలానికి చెందిన మహేష్ అనే యువకుడు తెగింపుకు తెగ పడ్డాడు. తెలంగాణ ముఖ్యమంత్రిగా రోండో సారి కెసిఆర్ గెలవాలని కోరుతూ బంజారాహిల్స్ లోని ఓ ఆలయంలో నాలుక కోసుకుని హుండీలో వేశాడు. స్థానికుల ద్వారా విషయం తెల్సుకున్న పోలీసుల అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.  కెసిఆర్ పట్ల ఆంధ్ర యువకుడి అభిమానం అనాలో లేక పిచ్చి  అనాలో కాని ఇలాంటి తెగింపులతో యువకుడు ప్రాణాల మీదికి తెచ్చుకోవడం విచారం.

కెసిఆర్ సిఎం కావాలని నాలుక కోసుకున్న ఆంధ్ర యువకుడు Reviewed by on . పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలానికి చెందిన మహేష్ అనే యువకుడు తెగింపుకు తెగ పడ్డాడు. తెలంగాణ ముఖ్యమంత్రిగా రోండో సారి కెసిఆర్ గెలవాలని కోరుతూ బంజారాహిల్స్ లోన పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలానికి చెందిన మహేష్ అనే యువకుడు తెగింపుకు తెగ పడ్డాడు. తెలంగాణ ముఖ్యమంత్రిగా రోండో సారి కెసిఆర్ గెలవాలని కోరుతూ బంజారాహిల్స్ లోన Rating: 0
scroll to top