Tuesday , 25 June 2019

Home » Slider News » కారులో సీటెవ్వరికి ? మంత్రుల కొలువులపై ఉత్కంఠ !

కారులో సీటెవ్వరికి ? మంత్రుల కొలువులపై ఉత్కంఠ !

December 19, 2018 11:07 am by: Category: Slider News, ప్రధాన వార్తలు Comments Off on కారులో సీటెవ్వరికి ? మంత్రుల కొలువులపై ఉత్కంఠ ! A+ / A-

kcr and ktrరెండో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కెసిఆర్ కాబినెట్ పై ఉత్కంఠ నెలకొంది. ఎవరెవరు ఎంత మంది ఆయన కాబినెట్ లో ఉండబోతున్నారనే విషయంప సర్వత్రా చర్చ సాగుతోంది. కెసిఆర్ తో పాటు ఆయనకు అత్యంత లాయల్ గా ఉండే మహమూద్ అలి ఇద్దరూ తొలుత ప్రమాణ స్వీకారం చేశారు. తదుపరి మంత్రి వర్గ కూర్పు తేదీ ఇంకా ఖరారు కాలేదు. కాని ఎవరెవరు ఉండబోతున్నారో కూడ ఊహకందకుండా ఉంది. మంత్రి వర్గం విషయంలో  ఏ విషయాలు బయటికి పొక్క కుండా ప్రగతి భవన్ వర్గాలు జాగ్రత్త పపడుతున్నాయి. కెసిఆర్ ఈ సారి మంత్రి వర్గంలో పూర్తిగా కొత్త వారికి అవకాశం ఇస్తారని అట్లాగే సీనియర్లను లోక్ సభకు పంపిస్తారని రక రకాలుగా చర్చ జరుగుతోంది.  తనయుడు కెటిఆర్ కు పార్టి వర్కింగ్ ప్రెసిడెంట్ గా పదవి భాద్యతలు అప్పగించాడు. మరి అల్లుడు హరీశ్ రావు సంగతి ఏంటని  పార్టి వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.

కారులో సీటెవ్వరికి ? మంత్రుల కొలువులపై ఉత్కంఠ ! Reviewed by on . రెండో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కెసిఆర్ కాబినెట్ పై ఉత్కంఠ నెలకొంది. ఎవరెవరు ఎంత మంది ఆయన కాబినెట్ లో ఉండబోతున్నారనే విషయంప సర్వత్రా చర్చ సాగుతోం రెండో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కెసిఆర్ కాబినెట్ పై ఉత్కంఠ నెలకొంది. ఎవరెవరు ఎంత మంది ఆయన కాబినెట్ లో ఉండబోతున్నారనే విషయంప సర్వత్రా చర్చ సాగుతోం Rating: 0
scroll to top