Saturday , 25 November 2017

Home » ఫోర్త్ పాయింట్ » ఐ.టి కంపెనీలకు ఆటోమేషన్ దెబ్బ కాగ్నిజెంట్లో 6 వేల ఉద్యోగాలకు ఎసరు

ఐ.టి కంపెనీలకు ఆటోమేషన్ దెబ్బ కాగ్నిజెంట్లో 6 వేల ఉద్యోగాలకు ఎసరు

March 20, 2017 2:01 pm by: Category: ఫోర్త్ పాయింట్ Leave a comment A+ / A-

CONGIZANT LAY OFFన్యూఢిల్లి: కంప్యూటర్ ఆటోమేషన్ దెబ్బకు టెక్కీలు రోడ్డున పడుతున్నారు. రోజుకో కంపెని ఐ.టి ఉద్యోగులకు ఎసరు పెడుతోంది. అమెరికాకు చెందిన ఐ.టి ధిగ్గజం కాగ్నిజెంట్ ఇండియాలో 6 వేల మంది ఉద్యోగులను వదిలించుకునేందుకు సిద్ధపడినట్లు వార్తలు వచ్చాయి.

ఉద్యోగులను వదిలించుకునే పనికి గత ఏడాది నుండి కాగ్నిజెంట్ చేపట్టింది. కొత్త డిజిటల్ సర్వీసులోకే మారే క్రమంలో కంపెని అవసరం రాని ఉద్యోగులు సేవలకు స్వస్థి చెబుతోంది.

కాగ్నిజెంట్ లో ప్రపంచ వ్యాప్తంగా 2,65,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అత్యధికంగా  భారత దేశంలో 1,88,000 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.ప్రతి ఏటా కాగ్నిజెంట్ 1-2 శాతం ఉద్యోగులకు స్వస్థి చెబుతోంది.

ఐ.టి కంపెనీలకు ఆటోమేషన్ దెబ్బ కాగ్నిజెంట్లో 6 వేల ఉద్యోగాలకు ఎసరు Reviewed by on . న్యూఢిల్లి: కంప్యూటర్ ఆటోమేషన్ దెబ్బకు టెక్కీలు రోడ్డున పడుతున్నారు. రోజుకో కంపెని ఐ.టి ఉద్యోగులకు ఎసరు పెడుతోంది. అమెరికాకు చెందిన ఐ.టి ధిగ్గజం కాగ్నిజెంట్ ఇండ న్యూఢిల్లి: కంప్యూటర్ ఆటోమేషన్ దెబ్బకు టెక్కీలు రోడ్డున పడుతున్నారు. రోజుకో కంపెని ఐ.టి ఉద్యోగులకు ఎసరు పెడుతోంది. అమెరికాకు చెందిన ఐ.టి ధిగ్గజం కాగ్నిజెంట్ ఇండ Rating: 0

Related Posts

scroll to top