Sunday , 16 December 2018

Home » Slider News » ఎగ్జిట్ పోల్స్ లో టిఆర్ఎస్ దే హవా ?

ఎగ్జిట్ పోల్స్ లో టిఆర్ఎస్ దే హవా ?

December 7, 2018 6:41 pm by: Category: Slider News, ప్రధాన వార్తలు Comments Off on ఎగ్జిట్ పోల్స్ లో టిఆర్ఎస్ దే హవా ? A+ / A-

political stuntsశుక్రవారం పోలింగ్ ముగిసిన అనంతరం వివిద మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడించాయి. సర్వేలలో మెజారిటి టిఆర్ఎస్ కు అనుకూలంగా వచ్చాయి.

టీఆర్‌ఎస్‌కు 50 నుంచి 65 వస్తాయని రిపబ్లిక్ టీవీ జన్‌కీ బాత్ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. 

ప్రజాకూటమికి 38 నుంచి 52 వస్తాయని అంచనా వేశాయి.

టైమ్స్ నౌ సిక్స్ ఎక్జిట్ పోల్స్  సర్వేలో వెల్లిడించిన వివరాల మేరకు కారు జోరు మీదున్నట్లు పేర్కొంది. టీఆర్ఎస్ 66 స్థానాలలో ప్రజాకూటమి37 స్థానలలో బీజేపీ7 స్థానాలలో ఇతరులు 9 స్థానాలలో  గెలుస్తారని వెల్లడించింది.

ఆరా అనే సంస్థ సర్వేేలో 75 నుండి 85 5 స్థానాలు టిఆర్ఎస్ కు కాంగ్రేస్ పార్టీ సారద్యంలోని కూటమికి 25 నుండి 35 స్థానాలు  ఇతరులకు 9 నుండి 11 స్థానాలు వస్తాయని పేర్కొంది.

 

ఎగ్జిట్ పోల్స్ లో టిఆర్ఎస్ దే హవా ? Reviewed by on . శుక్రవారం పోలింగ్ ముగిసిన అనంతరం వివిద మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడించాయి. సర్వేలలో మెజారిటి టిఆర్ఎస్ కు అనుకూలంగా వచ్చాయి. టీఆర్‌ఎస్‌కు 50 నుంచి శుక్రవారం పోలింగ్ ముగిసిన అనంతరం వివిద మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడించాయి. సర్వేలలో మెజారిటి టిఆర్ఎస్ కు అనుకూలంగా వచ్చాయి. టీఆర్‌ఎస్‌కు 50 నుంచి Rating: 0
scroll to top