Friday , 19 July 2019

Home » Slider News » ఉత్తర తెలంగాణ జిల్లాలలో మావోయిస్టు యాక్షన్ టీములు

ఉత్తర తెలంగాణ జిల్లాలలో మావోయిస్టు యాక్షన్ టీములు

November 13, 2018 11:40 am by: Category: Slider News, బాత్ చీత్ Comments Off on ఉత్తర తెలంగాణ జిల్లాలలో మావోయిస్టు యాక్షన్ టీములు A+ / A-

Maoists in Telanganaఉత్తర తెలంగాణ జిల్లాలలో మావోయిస్టు యాక్షన్ టీములు సంచరిస్తున్నట్లు పోలీసు నిఘ వర్గాలు హెచ్చరించాయి. మావోయిస్టుల హిట్ లిస్టులో ఉన్న నేతలును పోలీసులు అప్రమత్తం చేసినట్లు సమాచారం.పొరుగు రాష్ర్టం చత్తీస్ ఘడ్ నుండి యాక్షన్ టీములు తెలంగాణ జిల్లాల్లోకి ప్రవేశించాయని పోలీసులకు సమాచారం అందినట్లు తెల్సింది. భద్రాద్రి కొత్తగూడెం ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజకీయ నేతలు మారుమూల గ్రామాల పర్యటనలకు వెళ్ళాల్సి వస్తే తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు. జయశంకర్ భూపాలపల్లి,భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల్లో యాక్షన్ టీమ్ సభ్యుల కదలికలున్నట్లు నాఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.ఈ జిల్లాలలో పోలీసులు అప్రమత్తమై యాక్షన్ టీముల ఆచూకి కోసం రంగంలోకి దిగినట్లు సమాచారం. అటవి ప్రాంతాలలో ప్రత్యేక భద్రతా దళాలు మోహరింప చేయాలని పోలీసులు అధికారులు బావిస్తున్నారు.

ఉత్తర తెలంగాణ జిల్లాలలో మావోయిస్టు యాక్షన్ టీములు Reviewed by on . ఉత్తర తెలంగాణ జిల్లాలలో మావోయిస్టు యాక్షన్ టీములు సంచరిస్తున్నట్లు పోలీసు నిఘ వర్గాలు హెచ్చరించాయి. మావోయిస్టుల హిట్ లిస్టులో ఉన్న నేతలును పోలీసులు అప్రమత్తం చే ఉత్తర తెలంగాణ జిల్లాలలో మావోయిస్టు యాక్షన్ టీములు సంచరిస్తున్నట్లు పోలీసు నిఘ వర్గాలు హెచ్చరించాయి. మావోయిస్టుల హిట్ లిస్టులో ఉన్న నేతలును పోలీసులు అప్రమత్తం చే Rating: 0

Related Posts

scroll to top