Sunday , 16 December 2018

Home » Slider News » అడవిలో 12 కిలోమీటర్లు నడిచిన కలెక్టర్లు

అడవిలో 12 కిలోమీటర్లు నడిచిన కలెక్టర్లు

July 17, 2017 8:29 pm by: Category: Slider News, ప్రధాన వార్తలు Comments Off on అడవిలో 12 కిలోమీటర్లు నడిచిన కలెక్టర్లు A+ / A-

COLLECTORS WGL -MHBDమహబూబాబాద్‌:  వరంగల్ అర్బన్, మహబూబాబాద్ జిల్లాల కలెక్టర్లు ఆమ్రపాలి, ప్రీతిమీనాలు ఆటవిడుపు కోసం బయ్యారం అడవుల్లో కాలి నడకన ప్రయాణించారు. దాదాపు 12 కిలోమీటర్ల పాటు అడవిలో నడిచిన ఇరువురు అధికారులు అడవిలో ఉన్న చెరువును సందర్శించారు.

అనంతరం పక్కనే ఉన్న పెద్ద గుట్ట ఇనుప ఖనిజం టూరిజం ప్రాంతాన్ని చూశారు. కలెక్టర్లు ఇద్దరూ ఉల్లాసంగా ఉత్సాహంగా నడుస్తూ ఉంటే.. వారితో పాటు నడవలేక మిగిలిన అధికారులు ఆపసోపాలు పడ్డారు.

 

అడవిలో 12 కిలోమీటర్లు నడిచిన కలెక్టర్లు Reviewed by on . మహబూబాబాద్‌:  వరంగల్ అర్బన్, మహబూబాబాద్ జిల్లాల కలెక్టర్లు ఆమ్రపాలి, ప్రీతిమీనాలు ఆటవిడుపు కోసం బయ్యారం అడవుల్లో కాలి నడకన ప్రయాణించారు. దాదాపు 12 కిలోమీటర్ల పా మహబూబాబాద్‌:  వరంగల్ అర్బన్, మహబూబాబాద్ జిల్లాల కలెక్టర్లు ఆమ్రపాలి, ప్రీతిమీనాలు ఆటవిడుపు కోసం బయ్యారం అడవుల్లో కాలి నడకన ప్రయాణించారు. దాదాపు 12 కిలోమీటర్ల పా Rating: 0

Related Posts

scroll to top